“ప్రతి
ఒక్కడు రివ్యూ రాసెయ్యడమే….” అంటారు కొంతమంది…కాని కాసేపు నిజాన్ని
నిజాయితిగా మాట్లాడుకుంటే…తమ అభిమాన నటుడి
సినిమాకి నెగటివ్ రివ్యూ వచ్చినప్పుడో, తమకు నచ్చని నటుడి
సినిమాకి పాజిటివ్ రివ్యూ వచ్చినప్పుడో ఇలాంటివి అంటారు..అదే వాళ్ళకి నచ్చినట్టు
రాస్తే మాత్రం తెగ హ్యాపీ ఫీల్
అయిపోయి షేర్ లు చేస్తుంటారు…

ఇప్పుడు
అసలి విషయానికి వస్తే…మంచు ఫ్యామిలీ అంత
కలిసి నటించిన కొత్త చిత్రం “పాండవులు
పాండవులు తుమ్మెద” ఇవాళ రిలీజ్ అయ్యింది…అది ఎలా ఉందొ
ఇప్పుడు చూద్దాం…..
అసలి విషయానికి వస్తే…మంచు ఫ్యామిలీ అంత
కలిసి నటించిన కొత్త చిత్రం “పాండవులు
పాండవులు తుమ్మెద” ఇవాళ రిలీజ్ అయ్యింది…అది ఎలా ఉందొ
ఇప్పుడు చూద్దాం…..
కథ కామీషు:
అప్పుడెప్పుడో హిందీలో రిలీజ్ అయి హిట్ అయిన
“గోల్మాల్ 3″లో ని కరేక్టార్లని,
మన చినప్పుడు వచ్చిన “రామదండు” కాంసెప్ట్ ని ఎవరిని అడగకుండా
వాడేసుకున్నారు ఫస్ట్ హాఫ్ లో…ఇక సెకండ్ హాఫ్
లో బాలీవుడ్,హాలీవుడ్ దాక ఎందుకులే అనుకున్నారో
ఏమో..మన శ్రీను వైట్ల
స్టైల్ ఎలాగో ఉందిగా అని
అది వాడేస్కున్నారు..వాడేసుకున్నోల్లకి వాడేసుకున్నంత కదా..బాగానే పని
చేసింది..స్టొరీ చెప్పుకోడానికి పెద్దగా ఏమి లేకపోయినా..నిజంగా
ఇలాంటి కథ నడపడం కత్తి
మీద సాము లాంటిదే అని
చెప్పుకోవాలి..

నటీనటులు:
మంచు మనోజ్,మంచు విష్ణు
స్క్రీన్ మీద బాగున్నారు(బయటికంటే)…విష్ణు కండలు బాగా పెంచాడు..అవి ఉంటాయో ఉండవో
డౌట్ అనుకుంట…కక్కుర్తి పడి బాగా చూపించాడు…అమ్మాయి పాత్రలో మంచు మనోజ్ ఇంకేవో
చూపించాడు…మోహన్ బాబు తన
ఏజ్ కి తగ్గ పాత్ర
పోషించాడు…తనీష్ ఒకే ఒక్క
సీన్ లో బాగా చేసాడు..సెకండ్ హాఫ్ లో బ్రహ్మి
పండించిన కామెడీ అంత ఇంత కాదు…

హన్సిక
చాల రోజుల తర్వాత బాగా
చేసింది అని జనాలు అనుకుని
ఇంటర్వల్లో కూల్ డ్రింక్ తాగోచ్చే
లోపే కనిపించకుండా పోయింది…”ఫస్ట్ హాఫ్ లో
ఏదో హీరోయిన్ ఉండాలే” అని ప్రజలు కంగారు
పడకుండా అపుడప్పుడు కనిపించింది లెండి…ఇక ప్రణీత,వరుణ్
సందేశ్ ఈ సినిమాలో ఉన్నారా
అని ఎవరైనా అడిగితే “ఉన్నారు..” అని చెప్పుకొవచు..

టెక్నికల్
వాల్యూస్:
వాల్యూస్:
కామెడీ సినిమాలో టెక్నికల్ విషయాలు ఎవరు పట్టించుకుంటారు తమ
బొంద..బాక్గ్రౌండ్ బాగునాప్పటికి..సాంగ్స్ మాత్రం ఏదో పెట్టాలి కాబట్టి
పెట్టినట్టు ఉన్నారు…అవి లేకపోతే హీరోయిన్ కి రెమ్యునరేషన్ బొక్క
అనుకున్నారు కాబోలు..ఉన్చేసారు…సినిమాటోగ్రఫీ బాగుంది…ఎడిటింగ్ బాగుంది కాని కలర్ గ్రేడింగ్
అదోల ఉంది..కావాలని చేసారో,చేయ్యరాక చేసారో..ఇంటర్వల్, క్లైమాక్స్ ఫైట్లు బాగున్నాయ్ కాని అందులో వచిపొయె
గ్రాఫిక్స్ మాత్రం..ఇంత బతుకు బతికి
ఇంటి వెనకాల చచ్చినట్టు ఉంది….

మొతానికి
“రామ రామ కృష్ణ కృష్ణ”
నేర్పిన గుణపాటం తో శ్రీవాస్ కి
జ్ఞాన బలుబు వెలిగి..మన
తెలుగు ప్రేక్షకులు ఎలాంటి సినిమాని ఆదరిస్తారో అలాంటి అవుట్ అండ్ అవుట్
కామెడీ సినిమాని తీసాడు..అనుకున్నది అనుకున్నట్టు తెరకెక్కించాడు…గోపి మొహం,కోన
వెంకట్ రాసిన డైలాగ్లు బాగా
పేలాయ్…సెకండ్ హాఫ్ మొత్తం మంచు
మనోజ్,బ్రహ్మానందం కలిసి క్లైమాక్స్ దాక
లాక్కోచారు..కాని తెగే దాక
లాగలేదు…

చివరికి
చెప్పోచేదేంటంటే మీ ఫ్యామిలీ మెంబెర్స్
ని తీసుకొని హ్యాపీగా వెళ్లి ఎంజాయ్ చేసి రండి…
చెప్పోచేదేంటంటే మీ ఫ్యామిలీ మెంబెర్స్
ని తీసుకొని హ్యాపీగా వెళ్లి ఎంజాయ్ చేసి రండి…
తెలుగు
సినిమా రేంజ్ పెరగాలి,చూసే
వాళ్ళ మైండ్,లివర్ మారాలి
ఇలాంటివన్నీ మనకెందుకువయ్య…? వెళ్ళామా,మన కష్టాలు మర్చిపోయి
హ్యాపీగా నవ్వుకున్నమా,మల్లి మన జీవితాలలోకి
మనం వచేసామా…అంతే….
సినిమా రేంజ్ పెరగాలి,చూసే
వాళ్ళ మైండ్,లివర్ మారాలి
ఇలాంటివన్నీ మనకెందుకువయ్య…? వెళ్ళామా,మన కష్టాలు మర్చిపోయి
హ్యాపీగా నవ్వుకున్నమా,మల్లి మన జీవితాలలోకి
మనం వచేసామా…అంతే….
నా రేటింగ్: 3.25/5
– రివ్యూ : ఏం . సందీప్